సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఎన్నో మంచి గుణాలు

Sunflower-oil

Advertisements

&NewLine;<p>పువ్వులోని గింజల నుంచే పొద్దు తిరుగుడు ఆయిల్ ను తీస్తారు&period; మనం ఇళ్లలో వంట నూనె కోసం ఎక్కువగా సన్ ఫ్లవర్ నూనెనే వాడుతుంటాం&period; అయితే&period;&period; సన్ ఫ్లవర్ గింజల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట&period; నిజానికి సన్ ఫ్లవర్ ఆయిల్ గుండె కు మంచిదంటారు&period; అందుకే చాలామంది ఆ ఆయిల్ నే వాడుతుంటారు&period; కానీ&period;&period; మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే&period;&period; పొద్దు తిరుగుడు నూనెతో మీ పొడిచర్మాన్ని సైతం మృదువుగా మార్చుకోవచ్చు&period; శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు&period;&period; శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది&period; పొద్దు తిరుగుడు నూనె పొడి చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది&period; చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడే సహజ నూనె&period; విటమిన్ E అధికంగా ఉండే ఈ నూనె తేమను బంధిస్తుంది&period; చర్మ కణాలలో తేమను నిలుపుకుంటుంది&period; పొద్దు తిరుగుడు నూనె ఆస్తమా&comma; ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది&period; కణాలను పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు