గంజాయి అక్రమ రవాణా లో పట్టుబడిన ముద్దాయిలు..

Ganjayi

Advertisements

&NewLine;<p>అక్రమ గంజాయి క్రయ&comma; విక్రయాలు రవాణాపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న సెబ్ అధికారులు&period; అక్రమ గంజాయి రవాణా చేసే ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు&period; 95 వేల రూపాయల నగదు&comma;40 కేజీల గంజాయి&comma;5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు&period; అరెస్ట్ కాబడిన ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారని సెబ్ ఏయస్పీ హిమవతి వివరాలను వెల్లడించారు&period; మాదకద్రవ్యాల రహిత నెల్లూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని&comma; ప్రజలు మాదకద్రవ్యాల పట్ల జాగ్రత్త వహించాలని సెబ్ ఏయస్పీ హిమవతి సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..