గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..

Gandi maisamma

Advertisements

&NewLine;<p>ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ అబ్దుల్లాపూర్మెట్ లోని గండి మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు&period; కుటుంబ సభ్యులు మరియు బిజెపి శ్రేణులతో కలిసి తన ప్రచార దానికి కూడా పూజలు నిర్వహించారు&period; ప్రజలు ఈసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిజెపి పార్టీకి మద్దతు తెలుపుతున్నారని నోముల దయానంద్ గౌడ్ అన్నారు&period; ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా వేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period; మోడీ చేపట్టిన వివిధ పథకాలే ప్రజలు మా వైపు నడిచే విధంగా చేశాయని బిజెపి అభ్యర్థి దయానంద గౌడ్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.