గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన – కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది&period; ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు&period; ఈ నేపథ్యంలో గజ్వేల్&comma; కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు&period; ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు&period; అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు&period; అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు&period;గజ్వేల్ లో ఐవోసీ మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు&period; సీఎం వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారు&period; అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు&period; అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు&period; ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది&period;2014&comma; 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..