గర్భిణీలకు, పిల్లలకు వరం మునగాకు

Drumstick leaves

Advertisements

&NewLine;<p><br>పాలిచ్చే తల్లులు మునగాకు తినడం ద్వారా పాలు బాగా పడతాయి&period; బాలింతలు&comma; గర్భిణులు మునగాగాకు రసం తాగడం వలన వారికి అవసరం అయిన కాల్షియం&comma; ఐరన్&comma; విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి&period; తద్వారా తల్లులతో పాటు&comma; పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు&period; పాల నుండి వచ్చే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు లో లభిస్తుంది&period; మునగాకు తినడం ద్వారా థైరాయిడ్ పనితీరు నియంత్రించుకోవచ్చు&period; మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు&comma; బ్లాక్ హెడ్స్ పోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు