గాలి కాలుష్యానికి చెక్.. స్వచ్ఛమైన గాలిని పీల్చండి

Purifiers

Advertisements

&NewLine;<p>ఢిల్లీ&comma; ముంబై మాత్రమే కాదు&period;&period; ఇండియాలోని చాలా నగరాలు&comma; పట్టణాల్లో గాలి కాలుష్యం బాగా పెరిగింది&period; ప్లాస్టిక్ కణాలు కూడా గాల్లో కలుస్తున్నాయి&period; దీని వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తున్నాయి&period; ఆస్తమా&comma; ఉబ్బసం వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి&period; ఇవి వస్తే&comma; తగ్గడం చాలా కష్టం&period; అందుకే ఇప్పుడు మనం ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది&period; మీరు కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటే&period;&period; తక్కువ ఖర్చుతో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లను దీనిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉపయోగించవచ్చు&period; ఇంట్లో&comma; ఆఫీసులో ఎక్కడుంచినా గాలిని శుభ్రం చేస్తుంది&period; ఇది చాలా స్టైలిష్‌గా&comma; మోడ్రన్ లుక్‌తో ఉంది&period; ఇది చిన్నగా ఉన్నట్లు కనిపిస్తున్నా&period;&period; బాగా పని చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.