గుర్తింపు లేదంటూ..ఆమరణ నిరాహార దీక్ష..

Aamarana nirahara desksha

Advertisements

&NewLine;<p>వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ దిగిన పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణనికి చెందిన వైసీపీ ఎస్సి నేత కోట&period;ఆంజనేయులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు&period; 2011 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుక తిరిగి &comma; పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తనకి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు&period; దాచేపల్లి పట్టణంలోని ఎస్సి కాలనిలో వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ప్రారంభోత్సవం చేయించారు&period; తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ దీక్షలో కూర్చున్న ఆంజనేయులు మరియు అతని కుటుంబ సభ్యులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.