చిన్నారుల పై పిచ్చికుక్క బీభత్సం..

mad dog

Advertisements

&NewLine;<p>కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ&comma; దలవాయి కొత్తపల్లి&comma; కొత్తపేట&comma; రాజీవ్ కాలనీలో చిన్నారులు ఆదివారం సాయంత్రం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసి సుమారు 14 మంది చిన్నారులను గాయపరిచింది&period; గాయపడ్డ చిన్నారులు స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళగా కొంతమంది చిన్నారులను అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్లు సూచించడంతో ఇషాంత్&lpar;8&rpar;&comma; యుషశివి&lpar;9&rpar;&comma; ఫైజ్ &lpar;2&rpar;&comma; అములు &lpar;11&rpar;&comma; కౌశిక్ &lpar;8&rpar;&comma; కౌనేష్ &lpar;7&rpar; చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు&period; మరి కొంతమంది చిన్నారులను చికిత్స తీసుకొని ఇళ్లకు చేరుకున్నారు&period; ఈవిషయంగాచిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ… తాము నివసిస్తున్న కుప్పం మునిసిపాలిటీ పరిధిలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నపించుకున్న పట్టించుకోక పోవడంతోనే కుక్కలు చిన్నపిల్లపై దాడి చేస్తుందన్నారు&period; పిచ్చికుక్క చిన్నారులతోపాటు మరికొన్ని కుక్కలను కూడా కరిచిందని ఆ కుక్కలకు పిచ్చి పడితే తాము పిల్లలను బయటకు ఎలా పంపాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఇప్పటికైనా కుప్పం మున్సిపల్ అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజల కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..