జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలు..

satya narayana reddy

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం… కడప జిల్లా కాశినాయన జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి&period; విజయవాడ నుంచి పోరుమామిళ్ల వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది&period; ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు&period; హుటాహుటిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి&comma; వైసీపీ నాయకులు బయలుదేరారు&period; సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.