టీడీపీ పార్టీకి బిగ్ షాక్

Gnaneshwar

Advertisements

&NewLine;<p>తెలంగాణలో పూర్తిగా ధీనస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది&period; టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పార్టీ పదవులకు&comma; పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు&period; తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి పంపించారు&period; గత ఏడాది కాలంగా తెలంగాణలో టీడీపీ క్యాడర్‌ని&comma; నేతల్ని సమన్వయం చేసుకుంటూ వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్&period; అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం చెప్పడంతో కాసాని అసంతృప్తికి లోనయ్యారు&period; అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం పోటీ చేయాలని భావించాయి&period; అందుకు భిన్నంగా టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆయన రాజీనామా చేశారు&period; ప్రస్తుతం టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్