తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు

gold , money

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది&period; తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడ్డారు&period; సుమారు 25 తులాల బంగారం&comma; 50వేల రూపాయల నగదును అపహరించారు దొంగలు&period; నిందితులు ఎవరనేది తెలియాల్సి ఉంది&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..