తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం

TPCC Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది&period; ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరుగుతోంది&period;ఈ సమావేశానికి స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌&comma; టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి&comma; మల్లు భట్టి విక్రమార్క&comma; ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు&period; ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది&period; రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోంది&period; ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.