దళితులపై దాడుల్లో జగనే ప్రథమ ముద్దాయి

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో వినూత్న నిరసన చేపట్టారు&period; సీఎం జగన్ ఫ్లెక్సీ కు చెప్పుల దండ వేసి&comma; దళిత మహిళ నేత అసిలేటి నిర్మల పిండ ప్రదానం చేశారు&period; దళితబిడ్డ అని చెప్పుకునే సీఎం జగన్&comma; రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించనందుకు ఈ నిరసన చేపట్టారు&period; దళితులపై మూత్ర విసర్జన చేసినా&period;&period; స్పందించలేదని సీఎం జగన్ కి పశువుల అశుద్ధంతో పిండ ప్రదానం చేస్తున్నానని నిర్మల వీడియోలో తెలిపారు&period; దళిత బిడ్డగా&comma; సోదరుడిగా&comma; మేన మామగా సీఎం జగన్ చచ్చిపోయాడని అందుకే నేడు పిండ ప్రధానం చేస్తున్నట్లు నిర్మల సోషల్ మీడియా ద్వారా చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.