దుర్గ గుడిలో విగ్రహం మాయం..

Durga maa Idol

Advertisements

&NewLine;<p>దుర్గ గుడిలో విగ్రహం మాయమవడముపై గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు&period; కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా గ్రామంలో పూజలు అందుకుంటున్న దుర్గమ్మ విగ్రహం ఈరోజు ఉదయం కనిపించకపోవడముతో గ్రామ ప్రజలు స్వామి భక్తులు ఆవేదన చెందారు&period; రోజులాగే ఉదయం దుర్గమ్మ దర్శనం కోసం వస్తే విగ్రహం లేకపోవడంతో అవాక్కయ్యామన్నారు&period; ఈమధ్య కాలంలో గుడి ఉన్న స్థలం కోసం గ్రామంలో ప్రజలకు స్థలం మాదంటూ వారికి వాధిద్వాదం చోటుచేసుకుందని తెలిపారు&period; విగ్రహం అపహరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా పలువురు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.