79
శ్రీ సత్య సాయి జిల్లా..
ధర్మవరం పట్టణంలో బిజెపి నేత సత్యకుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై ఘన విజయం సాధించడంతో ధర్మవరం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు
ధర్మవరం పట్టణంలో కూటమి నాయకుల సంబరాలు జరుపుకున్నారు. బై బై జగన్ అంటే నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు బాణా సంచారలు కాలుస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగితేలుతు సంబరాలు జరుపుకున్నారు.