87
నాగర్ కర్నూలు ఎంపీ స్థానం:
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మొత్తం 88,459 ఓట్లతో గెలుపు.
కాంగ్రెస్ (మల్లు రవి) – 4,56,538
బిజెపి (భరత్ ప్రసాద్)- 3,68,079
బీఆర్ఎస్ (ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్)- 3,17,465