నానమ్మ నా శక్తి నువ్వే.. రాహుల్‌ గాంధీ

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆమె మనవడు&comma; కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు&period; ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ వీడియోను షేర్‌ చేశారు&period; 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత ఆమె పార్థివదేహం వద్ద రాహుల్‌ గాంధీ కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలతోపాటు&comma; ఇందిరాగాంధీ ప్రజలతో మమేకమైన సందర్భాలు&comma; ఐక్యరాజ్యసమితిలో ఆమె ప్రసంగించేందుకు వెళుతుండటం వీడియోలో చూడొచ్చు&period; నానమ్మ నా శక్తి నువ్వే&period;&period; భారత్‌ కోసం నువ్వు సర్వస్వం త్యాగం చేశావు&period; ఈ దేశాన్ని నేను ఎప్పటికీ కాపాడుతుంటాను&period; నీ జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటకీ నాతోనే ఉంటాయి అని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు&period; కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు శక్తి స్థల్‌లో ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు&period; శక్తిమంతమైన&comma; ప్రగతిశీల భారత దేశాన్ని నిర్మించడంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు&period; ఆదర్శాలను పాటిస్తూ&comma; ధైర్యంగా జీవిస్తూ&period;&period; న్యాయం కోసం పోరాటం చేయాలనేందుకు మీ జీవితం నిదర్శనం అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు&period; ఇందిరా గాంధీ మరో మనవడు&comma; భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా ఆమెకు నివాళులు అర్పించారు&period; &&num;8220&semi;ధైర్యానికి&comma; పోరాటానికి ప్రతీక&period; ఓ వైపు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే సంకల్పం&comma; మరోవైపు మాతృత్వంలో సున్నితత్వం&period; మీరు నిజంగా మదర్ ఆఫ్ ది నేషన్ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..