నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా

naralokesh

Advertisements

&NewLine;<p>నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడింది&period; తొలుత శుక్రవారం మొదలు పెట్టాలని నిర్ణయించారు&period; రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ముహుర్తం కూడా నిర్ణయించారు&period; కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవాలని తోలుత తీర్మానించారు&period; ఆ తర్వాత సమాలోచనల అనంతరం వాయిదా వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది&period; అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాదనలు ఉన్నాయి&period; ఈ తరుణంలో అప్పటి వరకు పాదయాత్ర ఉండబోదని టీడీపీ అధికారికంగా ప్రకటించింది&period; పాదయాత్ర మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలనేది తర్వాత వెల్లడిస్తామని వివరించింది&period; తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు&comma; తెలుగు తమ్ముళ్లు కూడా వాయిదా వేయాలనే అభిప్రాయపడ్డారు&period; దీంతో లోకేష్ ఏకీభవించారు&period; యువగళం పున&colon;ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు&period; త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున&colon;ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌