నిజం గెలవాలి – నారా భువనేశ్వరి

praveen reddy

Advertisements

&NewLine;<p>నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభమైంది&period; నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి…చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన చంద్రగిరిలోని ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు&period; మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు&period; రేపు తిరుపతి&comma; శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.