నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలి సిఐ శివకుమార్ రెడ్డి

CI Shiva kumar reddy

Advertisements

&NewLine;<p>రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు&period; శనివారం స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో టపాసుల విక్రయాలకు రెండు పర్మినెంట్ పర్మిషన్లు ఉన్నాయన్నారు&period; టెంపరరీ పర్మిషన్ కోసం పలువురు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు&period; పోలీస్ రెవిన్యూ ఫైర్ శాఖల అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే టపాసుల విక్రయాలు నిర్వహించాలన్నారు&period; లైసెన్సులు మంజూరు కాకముందే టపాసులను నిల్వ ఉంచడం నేరమన్నారు&period; జన సమర్థ ప్రాంతాల్లో&comma; ఇళ్లల్లో టపాసులను నిల్వ ఉంచుకోకూడదని స్పష్టం చేశారు&period; నేటి నుంచి టపాసు నిల్వలా కేంద్రాలపై తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు&period; నిబంధనలకు విరుద్ధంగా జన సమర్థ ప్రాంతాల్లో ఎవరైనా టపాసు నిలువలను ఉంచినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు&period; టపాస్ విక్రయ కేంద్రాల వద్ద ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలను&comma; అగ్ని నిరోధక సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LjC3DX7q0q"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35844&sol;amp&sol;">శ్రీవారిని దర్శించుకున్న అమర్నాథ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీవారిని దర్శించుకున్న అమర్నాథ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35844&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;B739tQfHrc&num;&quest;secret&equals;LjC3DX7q0q" data-secret&equals;"LjC3DX7q0q" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Z1Bf2B8NA5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35864&sol;amp&sol;">హెచ్ఎం ఎంఈఓ సస్పెన్షన్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హెచ్ఎం ఎంఈఓ సస్పెన్షన్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35864&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;lDvzzdOXg1&num;&quest;secret&equals;Z1Bf2B8NA5" data-secret&equals;"Z1Bf2B8NA5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.