నెట్ ఫ్లిక్స్ నుండి హాట్ స్టార్ వరకు సూపర్ రీఛార్జ్ ప్లాన్

hotstar netflix

Advertisements

&NewLine;<p>సీనిమాలు&comma; వెబ్ సిరీస్&comma; షోలు చూసేందుకు నెట్‌ఫ్లిక్స్&comma; హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఈ ప్లాన్‌లతో అందిస్తుంది&period;OTTకి ఉన్న డిమాండ్‌ను చూసి టెలికాం ఆపరేటర్‌లు కస్టమర్లకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ &sol; హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి&period; ఈ ప్లాన్‌లు మీకు ఆన్ లిమిటెడ్ కాల్స్ కూడా అందిస్తాయి&period;రిలయన్స్ జియో రూ&period; 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్&period; ఈ ప్లాన్ బిల్లింగ్ సైకిల్‌కు ఆన్ లిమిటెడ్ డేటా&comma; ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ అండ్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.