నేడు రైతు భరోసానితులు విడుదల..

Raithu Bharosa

Advertisements

&NewLine;<p>రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ఇవాళ సీఎం జగన్ పుట్టపర్తికి విచ్చేస్తుండడంతో వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం చేపట్టాయి&period; సభా ప్రాంగణం మొదలు రహదారులు మొత్తం భారీ కటౌట్లు ఫ్లెక్సీలు&comma; వైసీపీ జెండాలతో నింపేశాయి&period; గత ఐదు రోజుల నుంచి జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం సభకు తరలివచ్చే ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాయి&period; ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 1500 మంది పోలీసు సిబ్బంది అడుగడుగునా భద్రత కట్టుదిట్టం చేశారు&period; పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయం మొదలు సభా ప్రాంగణం వరకు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని డేగ కళ్లతో పహారా కాస్తున్నారు&period; సాధారణ పౌరులకు ఇబ్బందులు కలగకుండా&comma; ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.