పశ్చిమగోదావరిలో భారీ వర్షం

Heavy rain

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో భారీ వర్షం కురడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది&period; అకాల వర్షంతో ప్రయాణికులు&comma; మార్కెట్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period; డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి నరసాపురం పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; మున్సిపల్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి రహదారులపై వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.