గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌ర దాడి

Israel Hamas War

Advertisements

&NewLine;<p>గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌à°° దాడి చేసింది&period; సుమారు 100 ఫైట‌ర్ జెట్స్‌ తో అటాక్ చేస్తోంది&period; à°¹‌మాస్‌కు చెందిన వంద‌లాది టార్గెట్ల‌ను ధ్వంసం చేశారు&period;సుమారు వంద ఫైట‌ర్ జెట్స్‌తో అటాక్ చేశామ‌ని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆప‌రేష‌à°¨‌న్స్ బ్రిగేడ‌ర్ జ‌à°¨‌à°°‌ల్ గిలాడ్ కీనన్ తెలిపారు&period; గాజా స్ట్రిప్‌లో ఉన్న ఉత్త‌à°° భాగాన్ని ఇజ్రాయిల్ à°¦‌ళాలు à°²‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు తెలుస్తోంది&period; గ్రౌండ్ ఆప‌రేష‌న్‌కు చెందిన టెంపోను ఇజ్రాయిల్ ఆర్మీ పెంచుతున్న‌ట్లు స్ప‌ష్ట‌à°®‌వుతోంది&period; భారీ స్థాయిలో పేలుళ్లు జ‌రిగిన‌ట్లు ప్ర‌త్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు&period; వైమానిక దాడితో క‌మ్యూనికేష‌న్ వ్య‌à°µ‌స్థ‌à°²‌న్నీ దెబ్బ‌తింటున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.