పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు

Pakistan

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి&period; శనివారం ఉదయం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మియన్వాలిలోని వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి&period; ఈ పేలుళ్లు తమపనేనని తెహ్రీక్‌ ఇ జిహాద్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది&period; ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది&period; ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?