మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా

Advertisements

<p>తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు&period; ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు&period; స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు&period; ఫిక్స్డ్ వేతనం&comma; పారితోషికాల చెల్లింపు&comma; ఉద్యోగ భద్రతతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు&period; గత ప్రభుత్వాలు&comma; ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇరవై ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం కూడా లేకపోవడం బాధాకరమని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు&period; ప్రభుత్వం వెంటనే స్పందించి రూ&period;18 వేల ఫిక్స్డ్ వేతనం&comma; ఇన్సూరెన్స్&comma; రిటైర్మెంట్ బెనిఫిట్స్&comma; పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు&period; సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..