పుంగనూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రతి ఒక్క జనసైనికులను గుర్తించి న జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివెలు చిన్నరాయల్. నేడు తన స్వగృహం లో జనసేన నాయకులు, జనసైనికులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతమా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల తో నియోజకవర్గ స్థాయిలో మమ్మల్ని గుర్తించి పదవి భాద్యతలు అప్పగించిన నాటి నుండి నేటి వరకు జనసేన పార్టీలో ఉన్నాం..కేంద్రం లో ప్రధానమంత్రి మోడీ వారికి కూడా ముఖ్య మైన పార్టీ గా గుర్తింపుపొందే స్థాయికి మా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు రావడం అలాగే ఎన్నికల్లో పోటి చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించిందిప్రతి గ్రామం మరియు ప్రతి గడపకు వెళ్లి వారితో మమేకమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టిల కి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ కూటమి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ లు కలసి మహోత్తర మైన పరిపాలన అందించాలని ఆశిస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ పవణ్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చేందు కు కృషి చేస్తారని తెలియజేసేందుకు జనసైనికులు గా గర్వపడుతున్నామన్నారు. కార్యక్రమం లో పాముల హరి,చంద్ర, తిరుమలేషు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.