పురిటిలోనే శిశువు మృతి.. పట్టించుకోని వైద్యులు

baby died in womb

Advertisements

&NewLine;<p>ధర్మాజీ గుడెంకు చెందిన అలేఖ్య అనే మహిళ గురువారం ప్రసవం కోసం ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయినా సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న భర్త రాజేష్&period; ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పురిటిలోనే బిడ్డ మృతి&period; వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామంటూ పురిటి నొప్పులు పడుతున్న మహిళను నిర్లక్ష్యం చేశారు&period; ప్రసవం సమయంలో శిశువు తల వద్ద గాయం కావడంతో శిశువు మృతి చెందింది&period; మృతి చెందిన శిశువును తండ్రి చేతిలో పెట్టి వేరే హాస్పటల్ తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు&period; వేరే హాస్పిటల్ కి వెళ్లేసరికి అప్పటికే శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు&period; నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాజేష్ డిమాండ్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0YxoIbNYRo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35744&sol;amp&sol;">జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35744&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;nODGoPnSWE&num;&quest;secret&equals;0YxoIbNYRo" data-secret&equals;"0YxoIbNYRo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RYhlLLiRIo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35761&sol;amp&sol;">విద్యుత్ కేంద్రంలో కార్మికుడు దుర్మరణం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విద్యుత్ కేంద్రంలో కార్మికుడు దుర్మరణం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35761&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;lROsL9ygqL&num;&quest;secret&equals;RYhlLLiRIo" data-secret&equals;"RYhlLLiRIo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..