పొగ మంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం..

Karnataka Road Accident

Advertisements

&NewLine;<p>కర్ణాటక చిక్కబళ్లాపుర్&ZeroWidthSpace;లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా&period;&period; 8 మంది మరణించారు&period; గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు&period; టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు&period; వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు&period; పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు&period; మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు&period; కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..

యూపీలో గాలివాన బీభత్సం..