ప్రచారంలో బిఆర్ఎస్ జోరు..

BRS

Advertisements

&NewLine;<p>ఒకపక్క కేసీఆర్ బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తుండగా మరోపక్క కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతుగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణానికి రానున్నారు&period; ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విటాయిపల్లిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు&period; అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ లోని మాడుగుల రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు&period; ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతున్న స్థలాన్ని అత్యంత సుందరంగా వేదికను ఏర్పాటు చేసి సమావేశానికి వస్తున్న ప్రజలకు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది ఎదురవకుండా ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JMOkI4ao7e"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36187&sol;amp&sol;">విద్యుత్ షాక్ తో యువకుడు మృతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విద్యుత్ షాక్ తో యువకుడు మృతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36187&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;h95hZy3963&num;&quest;secret&equals;JMOkI4ao7e" data-secret&equals;"JMOkI4ao7e" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0vFkPR2CL8"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36195&sol;amp&sol;">తల్లి&comma; కూతురు మృత్యువాత&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తల్లి&comma; కూతురు మృత్యువాత&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36195&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;vEBbLtefcN&num;&quest;secret&equals;0vFkPR2CL8" data-secret&equals;"0vFkPR2CL8" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.