ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్ ప్రకంపనలు..

Advertisements

<p>ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది&period; వాటిల్లో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు&period; ఆ ఫైళ్లలో బ్రిటన్ రాజు సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్‌ పేరు కూడా ఉండటంతో అక్కడ రాజకీయంగా దుమారం రేగుతోంది&period; సెక్స్‌ కుంభకోణం నేరస్థుడు ఎప్‌స్టీన్‌తో బ్రిటన్‌ రాకుమారుడు ఆండ్రూకు సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి&period; దీనిపై బ్రిటన్‌లో రాజకీయ దుమారం చోటు చేసుకుంది&period; ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు యూకే పోలీసులు వెల్లడించారు&period; పదవీ దుర్వినియోగం ఆరోపణల కింద కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు&period; మాజీ యువరాజు పేరు చెప్పకుండా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌పై అమెరికా మరో బాంబ్‌..

న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.

అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో ఉద్రిక్తత