ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన ఘటనపై – సీఎం కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు&period; బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు మాట్లాడారు&period; మనం సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం&period; కానీ ప్రతిపక్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయి&period; అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పింది&period; ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ప్రజలకు ముఖం చూపించలేక&period;&period; ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు&period; కత్తులతో మా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు&period; దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి&period; తస్మాత్‌ జాగ్రత్త&excl; పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి&comma; ఎన్నడూ హింసకు దిగలేదు&period; ప్రజలు గెలిపిస్తే గెలిచాం&comma; చేతనైనకాడికి సేవ చేశాం&period; ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు&period; మా సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోం&period; ఇవాళ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్‌ మీద జరిగిన దాడి నాపై జరిగిన దాడిగానే భావిస్తా&period; ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోం&period; మేం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం&period; ప్రజలకు ఎలా సేవ చేయాలనే ఆలోచనల్లో మేముంటే&period;&period; మీరు ఇలా దుర్మార్గమైన పనుల్లో ఉన్నారు&period; ఇది రాజకీయమా&quest; అని కేసీఆర్‌ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.