బంగ్లాదేశ్: ప్రపంచ కప్‌లో నేడు ఎలాంటి ప్రాధాన్యత లేని మ్యాచ్… టాస్ గెలిచిన బంగ్లాదేశ్.

Advertisements

&NewLine;<p>ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి&period; టీమిండియా&comma; దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయి&period; ఇక మిగిలింది రెండు బెర్తులు&&num;8230&semi; ఈ రెండు బెర్తుల కోసం ఆస్ట్రేలియా&comma; న్యూజిలాండ్&comma; పాకిస్థాన్&comma; ఆఫ్ఘనిస్థాన్ జట్లు రేసులో ఉన్నాయి&period; ఈ నేపథ్యంలో&comma; టోర్నీలో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరుగుతోంది&period; ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక&comma; బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి&period; టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది&period; ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందన్న నివేదికల నేపథ్యంలో&comma; ఈ మ్యాచ్ జరగడంపై అనిశ్చితి నెలకొంది&period; అయితే&comma; మ్యాచ్ జరిపేందుకే ఐసీసీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.

ఆస్ట్రేలియా మరోసారి చాంపియన్.. ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయం.

23/3 నుంచి చాంపియన్ ప్రదర్శన.. ఇంగ్లాండ్ ఘన విజయం..