బిఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు – రాజేశ్వర్ రెడ్డి

Rajeshwar Reddy

Advertisements

&NewLine;<p>జనగామ జిల్లా&comma; నవంబర్ 7&comma; మంగళవారం&comma; జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి&period; కుటుంబం సభ్యులతో కలిసి బిఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 2 నామినేషన్ దాఖలుచేశారు&period; ఈ సందర్భంగా అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి&comma; స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య&comma; పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు&period; ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మురళి కృష్ణకు 098 అసెంబ్లీ నియోజవర్గం అభ్యర్ధిగా తన 2 సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించినారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యేగా మంత్రులుగా జనగామను అభివృద్ధి చేసిన వారు నా వెంట ఉన్నారు&period; వారు సూచనలు సలహాలు తీసుకొని కురుక్షేత్రంలో కూడా ముందుకు వెళ్తానని చెప్పారు ఎన్నికల్లో గెలుస్తానని ఉధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"n1zbGp0fff"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36836&sol;amp&sol;">డ్రేనేజీ&comma; వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై &&num;8211&semi; హన్మంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డ్రేనేజీ&comma; వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై &&num;8211&semi; హన్మంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36836&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;Mby8BzTSeE&num;&quest;secret&equals;n1zbGp0fff" data-secret&equals;"n1zbGp0fff" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3ljLoHPvAI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36846&sol;amp&sol;">రైతుల ఆందోళనను గాలికి వదిలేసిన వైయస్సార్ ప్రభుత్వం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రైతుల ఆందోళనను గాలికి వదిలేసిన వైయస్సార్ ప్రభుత్వం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36846&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;9S0wLtb8mk&num;&quest;secret&equals;3ljLoHPvAI" data-secret&equals;"3ljLoHPvAI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.