బీఆర్ఎస్ లోకి బిత్తిరి సత్తి..

Bitthiri Satthi

Advertisements

&NewLine;<p>బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు&period; శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు<br>తెలంగాణ కోసం కేసీఆర్ మొన్న ఓ మాట అన్నారని&comma; తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ముదిరాజ్ తల్లి పాలు తాగానని చెప్పారని గుర్తు చేశారు&period; ఈ రోజు మనకు కొట్లాడేవాడు కావాలన్నారు&period; ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి&comma; చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకు వచ్చారన్నారు&period; బిత్తిరి సత్తి మీద దాడి చేస్తే సీఎం ఆఫీస్ స్పందించిందన్నారు&period; మనం నీళ్లిచ్చిన కేసీఆర్ వెంట ఉండాలని&comma; ఆయన హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు&period; హరీశ్ రావు వంటి బాహుబలిలు ఉండగా ఢోకా లేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.