బైక్ ను ఢీకొట్టిన లారీ..ఇద్దరికి గాయాలు

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న&period;&period;లారీ ఇద్దరికి గాయాలు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.