100
బ్రహ్మోస్ మిస్సైల్ ను మరోసారి ఇండియన్ నేవీ ఇవాళ పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధ నౌక నుంచి ఆ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. భారతీయ నౌకాదళం దీనిపై ఇవాళ ప్రకటన చేసింది. అన్ని లక్ష్యాలను ఆ మిస్సైల్ నేరవేర్చినట్లు నౌకాదళ ప్రతినిధి తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.