బ్లాక్ డ్రెస్‌ల‌తో ఐటీ ఉద్యోగుల నిర‌స‌న

IT Employees

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌à°® అరెస్ట్‌పై నిర‌à°¸‌à°¨‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి&period; 51 రోజులుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు&period; అయితే చంద్ర‌బాబుకు à°®‌ద్ద‌తుగా వివిధ à°µ‌ర్గాల వారు రోడ్డెక్కుతున్నారు&period; ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు వివిధ రూపాల్లో à°®‌ద్ద‌తు తెలుపుతున్నారు&period; చంద్ర‌బాబు అరెస్ట్ అయిన à°®‌రుస‌టి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళ‌à°¨‌లు చేశారు&period; హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు à°¹‌యాంలో à°µ‌చ్చిన ఐటీ కంపెనీలు&comma; బిల్డింగ్స్ à°µ‌ద్ద ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు à°®‌ద్ధ‌తుగా ఆందోళ‌à°¨ నిర్వ‌హించారు&period; బ్లాక్ డ్రెస్‌à°²‌తో ఆఫీసుల‌కు వెళ్లి చంద్ర‌బాబుకు à°®‌ద్ద‌తు à°ª‌లికారు&period; ఇటు మెట్రో రైల్‌లో కూడా చంద్ర‌బాబు అక్ర‌à°® అరెస్ట్‌కు నిర‌à°¸‌à°¨‌గా బ్లాక్ డ్రెస్‌à°²‌తో ఐటీ ఉద్యోగులు నిర‌à°¸‌à°¨ తెలిపారు&period; ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌à°¨‌à°²‌ను పోలీసులు అడ్డుకున్నారు&period; తాజాగా ఐటీ ఉద్యోగులు à°®‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు&period; చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌à°¤‌గా భారీ à°¸‌à°­‌ను ఏర్పాటు చేశారు&period; సాయంత్ర 4గంట‌à°²‌కు గ‌చ్చిబౌలి స్టేడియంలో ఈ à°¸‌à°­ జ‌à°°‌గ‌నుంది&period; à°¸‌à°­‌కు సంబంధిచి అన్ని ఏర్పాట్ల‌ను నిర్వాహ‌కులు పూర్తి చేశారు&period; దాదాపు à°²‌క్ష మందిపైగా ఈ à°¸‌à°­‌కు హాజ‌à°°‌వుతార‌ని నిర్వాహ‌కులు అంచ‌నా వేస్తున్నారు&period; ఐటీలో తాము చేస్తున్న ఉద్యోగాలు నాడు చంద్ర‌బాబు ఐటీని అభివృద్ధి చేయ‌డం à°µ‌ల్లే à°µ‌చ్చాయ‌ని టెక్కీలు తెలిపారు&period; దీనికి చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌à°¤‌గా ఈ à°¸‌à°­ నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.