బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ మృతి..

accidental death

Advertisements

&NewLine;<p>ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద ఓ పాత ఇనుము దుకాణంలో మీషన్ తో సామగ్రిని ముద్ద చేసే క్రమంలో అందులో ఉన్న బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ కాళ్ళకు&comma; తలకు బలమైన గాయాలు కావడంతో బీహార్ కు చెందిన తుంతుమ్ సింగ్&lpar;40&rpar; అక్కడికక్కడే మృతి చెందారు&period; మృతదేహాన్ని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.