భారత్‎లో పవర్ పెట్రోల్ ధరలు పెంపు..

Advertisements

<p>ప్రీమియం పెట్రోల్‌ à°§à°° లీటర్‌కు రూ&period;2&period;35 పెరిగింది&period; దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది&period; సాధారణ పెట్రోల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి&period; అలాగే&comma; బీపీసీఎల్‌ స్పీడ్‌&comma; ఐవోసీఎల్‌ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్‌ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది&period; ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ&period;2&period;09 నుంచి రూ&period;2&period;35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్‌ ధరను పెంచాయి&period; సవరించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి&period; ఇండస్ట్రియల్ డీజిల్‌ à°§à°° లీటర్‌పై రూ&period;22 పెరిగింది&period; సాధారణ డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి&period; పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.