భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..

Another Astra in India

Advertisements

&NewLine;<p>ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం&comma; 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ ఇది ఒడిశా తీరంలో భారతదేశం మంగళవారం ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది&period; డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన క్షిపణి త్వరలో ప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది&period; భారతదేశం గతంలో కూడా క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది&period; ఆ తర్వాత సైన్యంలోకి దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దీన్ని ప్రవేశపెట్టారు&period; తాజాగా పరీక్షించిన ప్రళయ్ ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి&period; సూర్యుడిపై పరిశోధనలు&comma; భగభగమంటూ మండిపోతున్న సౌర జ్వాల ప్రళయ్‌ 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు&period; 500- 1&comma;000 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు&period; ఘన ఇంధనంతో పనిచేస్తుంది&period; చైనా&comma; పాకిస్థాన్‌ వెంబడి సరిహద్దుల్లో మోహరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రక్షణ పరిశోధన&comma; అభివృద్ధి సంస్థ &lpar;డీఆర్‌డీవో&rpar; రూపొందించింది&period; ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న &OpenCurlyQuote;ఇస్కాండర్‌’ క్షిపణి తరహాలో ఇది ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.