భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

Advertisements

<p>భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు&period; దేశంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు&period; 8 వేల 931 రోజులుగా ఆయన పాలకుడి హోదాలో ఉన్నారు&period; ఇందులో గుజరాత్‌ సీఎంగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి&period; నిన్నటి వరకు ఈ రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పేరిట ఉండేది&period; 2001 లో గుజరాత్‌ మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ&&num;8230&semi; వరుసగా 13 ఏళ్లు అదే పదవిలో ఉన్నారు&period; ఆ తర్వాత 2014 లో అనూహ్యంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన ఆయన&&num;8230&semi; అఖండ విజయం సాధించారు&period; అప్పటి నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు&period; ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి కూడా మోదీనే కావడం విశేషం&period; స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించి&comma; ఎక్కువకాలం ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేత కూడా మోదీయే&period; అలాగే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వ్యక్తుల్లో మోదీ రెండో స్థానంలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..