42
7th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో
బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 4 వేల983 మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా,
కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక లక్ష 85 వేల 6 ఓట్లు పోలయ్యాయి.
కాగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు రెండు లక్షల 89 వేల 989 ఓట్లు సాధించారు.