మహానందీశ్వర స్వామి, అమ్మవార్లకు పల్లకి ఉత్సవం..

Advertisements

<p>నంద్యాల మహానంది క్షేత్రంలో స్వామి&comma; అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు&period; ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ఘనంగా జరిపారు ఆలయ అధికారులు &period; మాడ వీధులలో ఓంకార నామస్మరణ చేస్తూ పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు&period; కామేశ్వరి సహిత మహానందిశ్వర స్వామి&comma; అమ్మవార్లను పల్లకిలో కొలువు తీర్చి ప్రత్యేక అలంకారం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.