ముగ్గురు యువకులకు దేహ శుద్ధి..

Bad Habits

Advertisements

&NewLine;<p>చెడు వ్యసనాలకు బానిసలైన ముగ్గురు యువకులు దొంగతనాల బాట పట్టి దొరికిపోవడంతో దేహ శుద్ధిచేసి పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు&period; పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాయపేట కు చెందిన ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు లోనై డబ్బులు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు&period; రాయపేటలో ఓ ఇంట్లో 13 కాసుల బంగారం&comma;15 వేలు నగదు&comma; టీవీ దొంగతనం చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడంతో అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టి వారికి దేహ శుద్ధి చేయగా వారు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నారు&period; దీంతో స్థానికులు ముగ్గురు యువకులను నరసాపురం పోలీసులకు అప్పచెప్పారు&period; పోలీసులు ఆ యువకులను అదుపులో తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు&period; అయితే నరసాపురం పట్టణంలో వీళ్ళు మరిన్ని దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు..