122
హైదరాబాద్లో మరోసారి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మూడు కోట్ల నగదును కర్ణాటక నుంచి తరలిస్తుండగా పట్టుకున్నటాస్క్ ఫోర్స్ పోలీసులు. కర్ణాటక కీలక నేతకు బినామీగా AMR సంస్థ మహేష్ రెడ్డి ఉన్నట్టు అనుమానం.. స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖ కు అప్పగించిన పోలీసులు..AMR సంస్థ ఆఫీసులు,మహేష్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించారు.