యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారా..? క్యాప్షన్స్ ఇలా యాడ్ చేయండి..

Youtube

Advertisements

&NewLine;<p>స్మార్ట్‌ఫోన్లు&comma; ఇంటర్నెట్ అందరికీ చేరువైన తర్వాత కంటెంట్ క్రియేషన్ అనేది పాపులర్ ప్రొఫెషన్‌గా మారింది&period; ఇప్పుడు చాలామంది ఫుడ్ టూర్స్&comma; ట్రావెల్ వ్లాగ్స్‌&comma; కుకింగ్ వీడియోలు&comma; జనరల్ వ్లాగ్స్ చేస్తూ&comma; వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు&period; తద్వారా గుర్తింపుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నారు&period; అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చేసిన వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి భాష అవరోధంగా మారకూడదు&period; అందుకే వీడియోలకు సబ్‌టైటిల్స్&comma; క్యాప్షన్స్ తప్పకుండా యాడ్ చేయాలి&period; ఇందుకు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ తెలుసుకుందాం&period; యూట్యూబ్ క్యాప్షన్స్ ప్రాధాన్యతను వివరించింది&period; &OpenCurlyQuote;మీరు వీడియోలు చేయడానికి ముందు స్క్రిప్ట్ రెడీ చేస్తే&comma; క్యాప్షన్స్ సింపుల్‌గా యాడ్ చేయవచ్చు&period; మీరు &OpenCurlyQuote;ఆటో సింక్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే&comma; వీడియోలో పేర్కొన్న పదాలను ఇన్‌పుట్ చేయగల ఒక టూల్‌ పని ప్రారంభిస్తుంది&period; వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీడియో&comma; క్యాప్షన్స్ ఆటోమెటిక్‌గా సింక్రనైజ్ అవుతాయి’ అని యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది&period; దీంతో లాంగ్వేజ్ ద్వారా యూజర్లు కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోగలరు&period; యూట్యూబ్ వీడియోలకు క్యాప్షన్ యాడ్ చేసే ప్రాసెస్&period; స్టెప్ 1 ముందు యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో సైన్ ఇన్ అయ్యి&comma; కొత్త వీడియోను అప్‌లోడ్ చేయండి&period; స్టెప్ 2 వీడియో డీడేల్స్ ఇన్‌పుట్ చేసిన తర్వాత&comma; న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది&period; ఇందుతో సబ్‌టైటిల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది&period; స్టెప్ 3 ఇప్పుడు &OpenCurlyDoubleQuote;యాడ్ సబ్‌టైటిల్స్” ఆప్షన్ క్లిక్ చేయండి&period; తర్వాత అప్‌లోడ్ ఫైల్&comma; ఆటో సింక్&comma; టైమ్ మాన్యువల్లీ వంటి ఆప్షన్స్ లిస్ట్ కనిపిస్తుంది&period; స్టెప్ 4 ఇక్కడ ఆటో జనరేటెడ్ క్యాప్షన్స్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు&period; వీడియో ప్రాసెస్ అయిన తర్వాత&comma; వాటిని నేరుగా యూట్యూబ్ స్టూడియోలో ఎడిట్ చేసుకోవచ్చు&period; స్టెప్ 5 ట్రాన్‌స్క్రిప్ట్‌ను ఇన్‌పుట్ చేసిన తర్వాత &OpenCurlyDoubleQuote;అసైన్ టైమింగ్స్” ఆప్షన్ సెలక్ట్ చేయండి&period; ఇది సెట్ అయిన తర్వాత&comma; ప్రతిదీ ఒక ఆర్డర్‌లో ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి&period; దీంతో మీ కంటెంట్&comma; క్యాప్షన్స్‌తో సహా అప్‌లోడ్ అవుతుంది&period; యాడ్ బ్లాకర్స్‌కు చెక్ మరోవైపు&comma; యూట్యూబ్ యాడ్ బ్లాకర్స్‌కు చెక్ పెడుతోంది&period; వీటి సాయంతో ఇప్పటి వరకు యాడ్స్ లేకుండా&comma; ఉచితంగా వీడియోలు చూడటం సాధ్యమైంది&period; కానీ కంపెనీ వీటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది&period; యాడ్ బ్లాకర్స్ వాడుతున్న యూజర్లు&comma; వాటిని డిసేబుల్ చేస్తేనే యూట్యూబ్‌ను యాక్సెస్ చేయడం వీలవుతుంది&period; ఇప్పుడు ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలంటే&comma; ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి&period; లేదంటే ఫ్రీగా వీడియోలు చూసేవారికి యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.