రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ – వెంకటరెడ్డి

Venkata Reddy

Advertisements

&NewLine;<p>త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకమైనవని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు&period; ఛత్తీస్ గఢ్ తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు&period; కేంద్రంలో పరిపాలించే దేశ నాయకుడ్ని ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తాయని ఆయన అన్నారు&period; ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు&period; తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రదాని మోడీ చెప్పడం హాస్యాస్పదమని వెంకట్ రెడ్డి అన్నారు&period; తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఫెయిల్ అయిందని దానికి ఉదాహరణ నేనేనని తెలిపారు&period; రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.