119
BRS నీచపాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమని , కేసీఆర్ అవినీతి,రౌడీరాజ్యం అంత చేయాలని,కాంగ్రెస్ ఓటు చీల్చవద్దనే తెలంగాణలో పోటీ చేయట్లేదని, YSR తెలంగాణ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నుండి తెలంగాణ బాగు, భవితకోసం వైదొలగుతోందని YSRTP చీఫ్ వైఎస్ షర్మిల రాహుల్ గాంధీ కి లేఖ రాసారు.