రూ.1.30 కోట్లు హవాలా డబ్బు..గుట్టురట్టు..

black money

Advertisements

&NewLine;<p>విశాఖలో కరెన్సీ కట్టలు కలకంరేపాయి&period; రూ&period;1&period;30 కోట్లు హవాలా డబ్బు గుట్టురట్టు అయ్యింది&period; ఎన్ఏడీ జంక్షన్లో హవాలా మనీ సంచలనంగా మారింది&period; వాషింగ్ మిషన్‌లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి&period; విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు&period; భారీగా కరెన్సీ కట్టలతో పాటుగా ఏకంగా 30 మొబైల్స్‌ను కూడా సీజ్ చేశారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు&period; అలాగే వాహానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు&period; ఈ కరెన్సీ కట్టలు సోనోవిజన్ సంస్థకు చెందిందిగా తెలుస్తోంది&period; ఏపీలో 35 బ్రాంచీలకు చెందిన 1&period;30 కోట్ల నగదును విజయవాడకు తరలిస్తూ అడ్డంగా బక్కైంది సోనోవిజన్ జమాన్యం&period;&period;ప్రభుత్వానికి కట్టవలసిన టాక్సులు ఎగ్గొట్టి దొడ్డి దారిలో&period;&period; బ్లాక్ మనీ దారి మల్లిస్తున్న సోనోవిజన్ MD మూర్తి à°¯ 30 సెల్ఫోన్లు&comma; వాహనం స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సక్రమమైన డబ్బైతే వాషింగ్ మెషీన్&comma; ఫ్రిజ్ లలో&period;&period;&comma;&period; నోట్ల కట్టలు ఎందుకు తరలిస్తున్నారని పోలీసులు విచారిస్తున్నారు&period; సోనోవిజన్ md&period; మూర్తి కేసును తారుమారు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..